Guntur: ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు!
Guntur: వైసీపీ కేడర్‌పై తప్పుడు కేసులు, రౌడీషీట్లతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీకి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు.
Guntur: ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు!
Guntur: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ కేడర్‌ను కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, రౌడీషీట్ల పేరుతో భయపెడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన వైసీపీ నేతలతో కలిసి ఎస్పీని కలిసి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు అవసరమైన పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అక్రమ కేసులను లీగల్ సెల్ ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.




