Piduguralla: పిడుగురాళ్లలో పట్టపగలే మహిళ హత్య!

Piduguralla: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సుజాత అనే మహిళను కత్తితో అతికిరాతకంగా హత్య చేసిన ఘటన. అడ్డువచ్చిన మహిళపై కూడా దాడి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 1:29 PM IST
Piduguralla
X

Piduguralla: పిడుగురాళ్లలో పట్టపగలే మహిళ హత్య!

Piduguralla: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ నడిరోడ్డుపై మహిళ హత్య..వేల్పూరు గ్రామం నుండి పిడుగురాళ్ళ పట్టణ శివారులోని ఆదర్శకాలనీలోని చుట్టాల ఇంటికి వెళ్ళెందుకు పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో అతికిరాతకంగా కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తమ్మిశెట్టి.సుజాత(35)అడ్డు వచ్చిన దేవళ్ళ పార్వతమ్మపై కూడా దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడుని పట్టుకున్న ఎస్.ఐ మోహన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్