Vatticherukuru: వట్టిచెరుకూరు పోలింగ్ బూత్‌లో మొబైల్ ఫోన్ కలకలం!

Vatticherukuru: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లి ఓటును ఫోటో తీసిన ఓటరు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 5 Nov 2026 1:25 PM IST
Vatticherukuru
X

Vatticherukuru: వట్టిచెరుకూరు పోలింగ్ బూత్‌లో మొబైల్ ఫోన్ కలకలం!

Vatticherukuru: 'MPTC, ZPTC' ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లి, ఓట్లను ఫోటో తీసిన గుర్తుతెలియని ఓటరు. వట్టిచెరుకూరు మండలంలో ఘటన. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు.

ఎన్నికల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ప్రజలు మండిపాటు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలని కోరుతున్న ప్రజలు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN