Chilakaluripet: పోలీసుల సహకారంతో టీడీపీ రిగ్గింగ్!

Chilakaluripet: చిలకలూరిపేట 44వ వార్డులో ఓటేసిన మాజీ మంత్రి విడదల రజిని. పోలీసుల సహకారంతో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఏజెంట్లను బయటకు లాగేశారని తీవ్ర ఆగ్రహం.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 1 Nov 2026 12:21 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: పోలీసుల సహకారంతో టీడీపీ రిగ్గింగ్!

Chilakaluripet: చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలోని 44వ వార్డులో ఓటు వేసిన మాజీ మంత్రి విడదల రజిని. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని తీవ్ర ఆరోపణలు. వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతో ఎమ్మెల్యే స్థాయి నుంచే బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శ.

వైసీపీ తరఫున ఏజెంట్లుగా ఉన్నవారిని పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగి టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణ.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం.

అధికారులు, పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్‌కు సహకరించారని సంచలన వ్యాఖ్యలు. ఇన్ని అక్రమాలు, అన్యాయాలు చేసి గెలిస్తే అది నిజమైన గెలుపు కాదని వ్యాఖ్య. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాభిమానంతో గెలవాలని టీడీపీ నేతలకు హితవు. సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విడదల రజిని హెచ్చరిక.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA