Guntur: పెదనందిపాడు బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద అధికారుల ముమ్మర తనిఖీలు!

Guntur: గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద సివిల్ సప్లై డీటీ, పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Oct 2026 4:36 PM IST
Guntur
X

Guntur: పెదనందిపాడు బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద అధికారుల ముమ్మర తనిఖీలు!

గుంటూరు: పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం బోర్డర్ చెక్క పోస్టు వద్ద ముంబరంగా తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బంది.

సివిల్ సప్లై డిటి శివశంకర్ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లోభాగంగా వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్