Palnadu: క్వారీ గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం!

Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడులో క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు (అన్నదమ్ములు) మృతి. తల్లికి తోడుగా వెళ్లిన వైనం.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 21 Sept 2026 2:41 PM IST
Palnadu
X

Palnadu: క్వారీ గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం!

Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడులోని సీతారామపురం క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి.

ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి. సతీష్ (13) గౌతమ్ (7). తల్లికి తోడుగా బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు బాలురు. ఆస్పత్రికి తరలింపు , ఇద్దరు అన్నదమ్ములు మృతి.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI