Tadepalli: మురుసు తుఫాన్ ప్రభావం.. తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో నిలిచిన రైళ్లు!

Tadepalli: మురుసు తుఫాన్ ప్రభావంతో తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఫుడ్ స్టాల్స్ లేక ఆహారం, నీళ్ల కోసం ప్రయాణికులు అల్లాడుతున్నారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 3 Nov 2026 7:05 PM IST
Tadepalli
X

Tadepalli: మురుసు తుఫాన్ ప్రభావం.. తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో నిలిచిన రైళ్లు!

తాడేపల్లి: మురుసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ సమీపంలోని తాడేపల్లి, కృష్ణాకెనాల్ జంక్షన్ లో నిలిచిన రైళ్లు. ఈ రైల్వేస్టేషన్ లో ఎలాంటి ఫుడ్ స్టాల్స్ లేని పరిస్థితి. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఇక్కడ నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు. రైళ్ళలో ఉన్న చిన్న పిల్లలు,వృద్ధుల కు ఆహారం,త్రాగు నీరు అందించాలని దాతలను వేడుకుంటున్న ప్రయాణీకులు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA