Ponnur: మంచినీటి చెరువులో గల్లంతైన పాలిటెక్నిక్, ఇంటర్ విద్యార్థులు!
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు టిట్కో గృహాల వద్ద విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంచినీటి చెరువులో ఈతకు దిగి షేక్ షాజహాన్, షేక్ సత్తార్ అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.
Ponnur: మంచినీటి చెరువులో గల్లంతైన పాలిటెక్నిక్, ఇంటర్ విద్యార్థులు!
Ponnur: పొన్నూరు పట్టణంలోని టిట్కో గృహాలలో విషాదం. పట్టణంలోని మంచినీటి చెరువులో ఈతకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు. షేక్ సత్తార్, షాజహాన్లుగా గుర్తింపు.
షేక్ షాజహాన్ (18) ఓ ప్రైవేట్ కాలేజీలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సత్తార్ (16) పొన్నూరు లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.




