Macherla: మాచర్లలో వినాయక నిమజ్జనంలో విషాదం: బస్సు కింద పడి యువకుడు మృతి

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల రింగ్ రోడ్డు సెంటర్‌లో గణేష్ నిమజ్జన డీజే ముందు డ్యాన్స్ చేస్తూ బస్సు కింద పడి వంగరపు మణికంఠ (32) అనే యువకుడు మృతి చెందాడు.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 24 Sept 2026 11:25 PM IST
Macherla
X

Macherla: మాచర్లలో వినాయక నిమజ్జనంలో విషాదం: బస్సు కింద పడి యువకుడు మృతి

Macherla: మాచర్ల పట్టణం లో వినాయకుడి నిమజ్జనం అపశృతి,స్థానిక రింగ్ రోడ్ సెంటర్ లో వినాయకుడి విగ్రహ నిమజ్జనం డీ. జే ముందు డాన్స్ చేస్తున్న యువకులు, వారిలో వంగరపు మణికంఠ (32) ప్రమాదవశాత్తు హైదరాబాద్ నుండి మాచర్ల వస్తున్న బస్ క్రింద పడి మృతి ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA