Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణకు టీఎన్యుఎస్ ఘన సత్కారం!

Guntur: నవంబర్ 1 మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గుంటూరు మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) సోమవారం ఘనంగా సత్కరించింది.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Nov 2026 6:39 PM IST
Guntur
X

Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణకు టీఎన్యుఎస్ ఘన సత్కారం!

గుంటూరు: నవంబర్ 1వ తేదీన గుంటూరు కార్పొరేషన్ కి జరిగిన మేయర్ ఎన్నికలలో అత్యధిక మెజారిటి తో ఘన విజయం సాధించిన కోవెలమూడి లక్ష్మి అపర్ణ ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా కమిటీ వారి కార్యాలయం కలిసి, డైరీ, శాలువా, బోకె తో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియ చేసినారు. పిదప వారితో కార్పొరేషన్ లోని ఉపాధ్యాయుల PF సమస్య వారి దృష్టి కి తీసుకొని వెళ్లగా,వెంటనే వారు స్పందించి తాను పదవీ భాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినారు.

ఈ కార్యక్రమం లో TNUS రాష్ట్ర కార్యదర్సులు N. V. జగదీష్ కుమార్, K. జయరాజు,జిల్లా అధ్యక్షులు పసల బాలస్వామిగౌరవ సలహాదారులు K. ఫణిదత్తు,,సహాధ్య క్షులు G V శ్రీధర్,ఈస్ట్ ఇంచార్జి బాలాజీ నాయక్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN