Sattenapalli: సత్తెనపల్లిలో నామినేషన్లకు భారీ వర్షం అడ్డంకి!

Sattenapalli: పల్నాడు: సత్తెనపల్లిలో వర్షం కారణంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆటంకం కలిగింది. గడువు రేపటితో ముగియనుండటంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 17 Oct 2026 12:22 PM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లిలో నామినేషన్లకు భారీ వర్షం అడ్డంకి!

Sattenapalli: సత్తెనపల్లి లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కు వర్షం అడ్డంకులు. పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ దాఖలకు వర్షం అడ్డంగా మారింది పురపాలక ఎన్నికల నామినేషన్ కు ఒక్కరోజు గడువు వుండటంతో నామినేషన్ దాఖలకు అభ్యర్థులు ఆసక్తి భారీ వర్షానికి నామినేషన్ కేంద్రానికి చేరుకోని అభ్యర్థులు వర్షంలో టెంట్లు కింద తడుస్తున్న ఎన్నికల సిబ్బంది.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI