Palnadu: పెదకూరపాడులో తుఫాన్ బీభత్సం వరద నుండి 6 గురిని కాపాడిన పోలీసులు!

Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మురసు తుఫాన్ ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు. వరద నీటిలో కొట్టుకుపోయిన కారు, ఆటోలను గుర్తించి, ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన పోలీసులు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 4 Nov 2026 9:01 AM IST
Palnadu
X

Palnadu: పెదకూరపాడులో తుఫాన్ బీభత్సం వరద నుండి 6 గురిని కాపాడిన పోలీసులు!

Palnadu: పెదకూరపాడు నియోజకవర్గంలో మురసు తుఫాన్ ఎఫెక్ట్పొం. గి పొర్లుతున్న వాగులు,వంకలు. క్రోసూరు మండలం అందుకూరు-గారపాడు లమధ్య ఉన్న బ్రిడ్జిపై వరద ప్రవాహం. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు. కారులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన పోలీసులు.

పెదకూరపాడు మండలంలో మరో ప్రమాదం.. పోడపాడు సమీపంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆటో. నలుగురు ప్రయాణికులను ఒడ్డుకు చేర్చిన పోలీసులు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU