Guntur: గుంటూరు ఏఎంసీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన!

Guntur: గుంటూరు ఆంధ్ర ముస్లిం కాలేజీలో మున్సిపల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 31 Oct 2026 1:38 PM IST
Guntur
X

Guntur: గుంటూరు ఏఎంసీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన!

Guntur: ఆంధ్రా ముస్లిం కాలేజ్ లో ఎన్నికల్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన మున్సిఫల్ అడ్మిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్సి. బ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సురేష్ కుమార్.

సురేష్ కుమార్ కామెంట్స్ రాష్ట్రంలో రేపు మున్సిఫల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలున్నాయి. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 3400పైగా వార్డున్నాయి. కోటి నలభై లక్షలపైగా ఓటర్లున్నారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లో మెటీరియల్ పంపిణి జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN