Guntur: సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు!

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడులో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎస్ఐ పీ. ఏక్‌నాథ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 13 Nov 2026 2:23 PM IST
Guntur
X

Guntur: సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు!

గుంటూరు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి వారి పాలు పోసేందుకు భక్తులు పోటెస్తున్నారు. దేవస్థానం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్ఐ పీ ఏక్ నాథ్ పోలీస్ సిబ్బంది నియమించి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. లైనట్లు జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU