Ponnuru: పొన్నూరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా సూదా ప్రభావతి ఖరారు!
Ponnuru: పొన్నూరు జడ్పీటీసి కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన సూదా ప్రభావతి ఖరారు. పార్టీ నాయకుల చేతుల మీదుగా బీ-ఫామ్ అందజేత.
Ponnuru: పొన్నూరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా సూదా ప్రభావతి ఖరారు!
Ponnuru: పొన్నూరు జడ్పిటిసి అభ్యర్థిగా జనసేన కు చెందిన సూదా ప్రభావతి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభావతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీఫామ్ ను పార్టీ నాయకులు అందజేశారు. పొత్తులో భాగంగా ఈస్థానాన్ని జనసేనకు కేటాయించారు. పలువురు నాయకులు నామినేషన్లు వేసినప్పటికీ వెల్లలూరు గ్రామానికి చెందిన సూదా ప్రభావతినే అభ్యర్థిగా పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.




