Ponnur: పోలింగ్ కేంద్రాల మార్పుపై రాజకీయ పార్టీల ప్రతిపాదనలు

Ponnur: పొన్నూరులో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై అఖిలపక్ష సమావేశం. ములుకుదురులో పోలింగ్ కేంద్రాల మార్పునకు రాజకీయ పార్టీల ప్రతిపాదనలు.

SHAREEF, PONNURU
Published on: 17 Sept 2026 6:47 AM IST
Ponnur
X

Ponnur: పోలింగ్ కేంద్రాల మార్పుపై రాజకీయ పార్టీల ప్రతిపాదనలు

పొన్నూరు: పొన్నూరు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు బుధవారం సమావేశం నిర్వహించారు.

ములుకుదురులో 1, 2, 3 వార్డుల పోలింగ్ ను 39వ కేంద్రంలో ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు ప్రతిపాదించారు.

మూడు వార్డుల్లో 828 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం పరిశీలించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU