Repalle: రేపల్లెలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే క్యూలైన్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Repalle: రేపల్లెలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!
Repalle: రేపల్లెలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ. ఉదయం నుంచే క్యూలైన్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. పోలింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్న రిటర్నింగ్ అధికారి మల్లవరపు నాగయ్య. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి నాగయ్య విజ్ఞప్తి.




