Guntur: వెనిగండ్ల సర్పంచ్ పదవి బీసీలకే కేటాయించాలి: ప్రజల డిమాండ్!

Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ సర్పంచ్ స్థానం ఓసీ జనరల్ అయినప్పటికీ బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Oct 2026 11:46 PM IST
Guntur
X

Guntur: వెనిగండ్ల సర్పంచ్ పదవి బీసీలకే కేటాయించాలి: ప్రజల డిమాండ్!

గుంటూరు: వెనిగండ్ల గ్రామ సర్పంచ్ ఓసి జనరల్ కాగా,బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ ప్రజల కోరుతున్నారు. టిడిపిలో ఉన్న బీసీ నాయకుడు, అందరివాడుగా, వివాద రతుడైన వ్యక్తిని సర్పంచిగా నామినేట్ చేయటం అన్నివిధాలా సముచితమని, అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజల భావిస్తున్నట్లు సమాచారం.

టిడిపికి చెందిన, ఓ.. బీసీ సీనియర్ నాయకుడు, పార్టీ అధికారంలో ఉన్న, లేకున్నా, పార్టీని నమ్ముకుని పార్టీకి సేవ చేసే వ్యక్తి సముచితమైన వాడు సర్పంచ్ గా పోటీ నిలబడితే అన్ని విధాల సరైన వ్యక్తిని పలువురు నాయకుల వద్ద చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

గ్రామంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, ముస్లిం మైనార్టీల మన్నలను పొందిన టిడిపి బీసీ నాయకుడుని ఎన్నుకోవడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN