Chilakaluripet: చిలకలూరిపేటలో ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆర్ఓ బి.లీలారాణి వెల్లడి. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ.
Chilakaluripet: చిలకలూరిపేటలో ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
Chilakaluripet: చిలకలూరిపేట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్ట చర్యలు చేపడుతున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు. ఈ నెల 21 నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలి. ఎన్నికల అధికారిణి బి.లీలారాణి వెల్లడి.




