Palnadu: గురజాలలో ఉద్రిక్తత: వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు!

Palnadu: గురజాలలో మున్సిపల్ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గంటపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

SK SAIDA, GURAJALA
Published on: 18 Oct 2026 1:36 PM IST
Palnadu
X

Palnadu: గురజాలలో ఉద్రిక్తత: వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు!


గురజాల: గురజాల పట్టణంలో వైసిపి కార్యాలయం వద్ద భారీగా చేరుకున్న పోలీసులు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసిపి అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించిన వైసీపీ అభ్యర్థులు,కార్యకర్తలు నాయకులు గురజాల పోలీసులు నామినేషన్ అనుమతి లేదంటూ నిలిపి వైసిపి కార్యకర్తలకు ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని లేకపోతే లాటి చార్జి చేస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పోలీసులు.

వైసిపి నాయకులు వై. మురళీధర్ రెడ్డి , వైసిపి చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు ,అభ్యర్థులు, కార్యకర్తలు ఎంతసేపటికి రోడ్డుపై బైఠాయించి లేవకపోవడంతో పోలీసులు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాటి చార్జి చేస్తామంటూ కార్యకర్తలను అభ్యర్థులను పంపించి వేశారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA