Guntur: ప్రత్తిపాడులో జోరుగా సాగుతున్న ఎడ్ల బండలాగుడు పోటీలు!
Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు మూడవ రోజు జోరుగా సాగాయి.
Guntur: ప్రత్తిపాడులో జోరుగా సాగుతున్న ఎడ్ల బండలాగుడు పోటీలు!
Guntur: ప్రత్తిపాడులో మూడవరోజు నందమూరి తారక రామారావు మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శనలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విచ్చేసారు.ఈ సందర్భంగా ఎద్దుల ప్రతిభను వీక్షించి , ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు ఎమ్మెల్యే గారు తెలియజేశారు.




