Nizamapatnam: నిజాంపట్నంలో పోలింగ్ కేంద్రాలు, పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్!

Nizamapatnam: నిజాంపట్నం మండలంలో పోలింగ్ కేంద్రాలు, అంగన్వాడి, రేషన్ షాప్, పీహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వైద్యాధికారులకు నోటీసులు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 26 Oct 2026 8:18 PM IST
Nizamapatnam
X

Nizamapatnam: నిజాంపట్నంలో పోలింగ్ కేంద్రాలు, పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్!

Nizamapatnam: నిజాంపట్నం హారీష్ పేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం, అంగన్వాడి కేంద్రం, రేషన్ షాప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. నిజాంపట్నం మండలం కూచినపూడి గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఆరోగ్య సేవలు ప్రజలకు సరిగా అందించకపోవడం, విధులపట్ల నిర్లిప్తంగా ఉండడంపై వైద్యాధికారులు అశోక్, నాగార్జున లకు షోకాస్ నోటీస్ జారీచేసిన జిల్లా కలెక్టర్.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE