Chimakurthi: చీమకుర్తి జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు నవోదయ పుస్తకాల అందజేత!
Chimakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తి జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు నవోదయ కోచింగ్ పుస్తకాలను ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ అందజేశారు.
Chimakurthi: చీమకుర్తి జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు నవోదయ పుస్తకాల అందజేత!
Chimakurthi: చీమకుర్తి పట్టణంలో జడ్పీ హైస్కూల్ నందు శిద్దా వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శిద్దా సుధాకర్ గారు విద్యార్థులకు ఏర్పాటు చేసిన నవోదయ కోచింగ్ బుక్స్ లను స్కూల్ ఉపాధ్యాయలకు అందించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ మన్నం ప్రసాద్,బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల విద్యాశాఖ అధికారులు, చీమకుర్తి మండల అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, టౌన్ సెక్రటరీ అవనిగడ్డ శేషయ్య, సీనియర్ నాయకులు యడ్లపల్లి రామబ్రహ్మం, రాయపాటి రాంబాబు, కందిమల్ల గంగాధర్, గొల్లపూడి కోటి,మద్ది వెంకట్రావు, నూకల సుబ్రహ్మణ్యం,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి, మాజీ కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరంట్ల అంజలి, నర్రా నాగరాజు,గొల్లపూడి పిచ్చయ్య, షేక్ రఫీ,రాయపాటి శ్రీనివాసరావు,మోమిన్, తదితరులు పాల్గొన్నారు.




