Prathipadu: ప్రత్తిపాడులో ఒంగోలు జాతి పశు ప్రదర్శన ముగింపు

Prathipadu: ప్రత్తిపాడులో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశువుల బలప్రదర్శన ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 19 Sept 2026 10:00 PM IST
Prathipadu
X

Prathipadu: ప్రత్తిపాడులో ఒంగోలు జాతి పశు ప్రదర్శన ముగింపు

గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు లో జాతీయస్థాయి ఒంగోలు జాతీ పశు ప్రదర్శన ముగింపు వేడుకల్లో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు.

మలినేని ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ మలినేని పేరుమాలు రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో నందమూరి తారకరామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశువుల బలపవలసిన కార్యక్రమం ప్రతి సంవత్సరం వినాయక చవితి మరుసటి రోజు ఆనవాయితీగా ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU