Tenali: తెనాలిలో వర్షాల కోసం ముస్లిమ్ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు!
Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో వర్షాలు కురవాలని ముస్లిమ్ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు.. ఈద్గాలో ఘనంగా దువా.
Tenali: తెనాలిలో వర్షాల కోసం ముస్లిమ్ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు!
Tenali: గుంటూరు జిల్లా తెనాలి వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిమ్ సోదరులు, చెంచుపేట లోని ఈగ్గా లో ముస్లిమ్ మత పెద్దల ఆధ్వర్యంలో వర్షాలు పడాలని దువా చేసిన ముస్లిమ్ సోదరులు, ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్ సోదరులు.




