Repalle: రేపల్లె మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అర్నాబ్ తుఫాను ప్రభావం. ఈదురుగాలులతో కూడిన వర్షం. రేపల్లె మండలంలో అత్యధిక వర్షపాతం. అప్రమత్తమైన అధికారులు, ప్రజలు.
Repalle: రేపల్లె మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు!
Repalle: రేపల్లె నియోజకవర్గంలో అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో అప్రమత్తమైన ప్రజలు.
ఇతర మండలాలతో పోలిస్తే రేపల్లె మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు. తుఫాను ప్రభావంతో రైతుల్లో ఆందోళన నెలకొనే అవకాశం.
ఇప్పటివరకు రేపల్లె నియోజకవర్గంలో ఎక్కడా పంట నష్టం నమోదు కాలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.




