Guntur: కోవెలమూడి నానితో ఎమ్మెల్యే యరపతినేని భేటీ!
Guntur: గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని)ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి, స్థానిక రాజకీయాలపై చర్చించారు.
Guntur: కోవెలమూడి నానితో ఎమ్మెల్యే యరపతినేని భేటీ!
Guntur: మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర నానిని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని మాట్లాడుకున్నారు. ఈ భేటీలో కంచర్ల శివప్రసాద్ గారు, జాస్తి రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.




