Santhanuthalapadu: వెల్లంపల్లిలో ఘనంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమం!

Santhanuthalapadu: మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ.39.57 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్, కలెక్టర్

G.V. Naresh Kumar, Prakasam
Published on: 29 Sept 2026 8:44 AM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: వెల్లంపల్లిలో ఘనంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమం!

Santhanuthalapadu: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గం నందు మంజూరు అయిన VB -G RAM G నిధులు రూ. 20 కోట్ల రూపాయల పనులకు మరియు DMF నిధులతో నియోజకవర్గానికి మంజురు అయిన 19.57 కోట్ల రూపాయల పనులకు .

ఈరోజు మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో సాయంత్రం.4.00 గంటలకు మన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు, మరియు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు భూమిపూజ కార్యక్రమం చేయనున్నారు.

కావున నియోజకవర్గ కూటమి నాయకులు,కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam