Guntur: ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి!
Guntur: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Guntur: ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి!
Guntur: వైసీపీ వాళ్లకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నేతల్లో మాత్రం ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతామనే భయంతోనే ఏదో ఒక కారణాన్ని తెరపైకి తెచ్చి, అధికారుల పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.




