Guntur: గుంటూరు గోరంట్లలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ జోరుగా ప్రచారం!

Guntur: గుంటూరు 64వ డివిజన్ గోరంట్లలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విస్తృత ఎన్నికల ప్రచారం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 1:10 PM IST
Guntur
X

Guntur: గుంటూరు గోరంట్లలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ జోరుగా ప్రచారం!

Guntur: గుంటూరు నగరంలోని గోరంట్ల 64వ డివిజన్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో కలిసి గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN