Guntur: గుంటూరు బ్రాడీపేట 41వ డివిజన్‌లో ముమ్మరంగా కూటమి ప్రచారం!

Guntur: గుంటూరు బ్రాడీపేట 41వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి ప్రచారం. కార్పొరేటర్ అభ్యర్థి బెహరా గాయత్రితో కలిసి విస్తృతంగా పర్యటించిన మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Oct 2026 1:38 PM IST
Guntur
X

Guntur: గుంటూరు బ్రాడీపేట 41వ డివిజన్‌లో ముమ్మరంగా కూటమి ప్రచారం!

Guntur: గుంటూరు నగరంలోని బ్రాడీపేట 41వ డివిజన్‌లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థిని బెహరా గాయత్రీ తో కలిసి గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN