Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో రెండో రోజు 76 నామినేషన్లు!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు 76 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ అలీమ్ భాష వెల్లడించారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 15 Nov 2026 5:06 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో రెండో రోజు 76 నామినేషన్లు!

మంగళగిరి: మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు మొత్తం 76 నామినేషన్ దరఖాస్తులు నమోదయ్యాయి. రెండో రోజు కార్పొరేటర్ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

పార్టీల వారీగా రెండో రోజు నామినేషన్ల వివరాలు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP): 28, తెలుగుదేశం పార్టీ (TDP): 14, జనసేన పార్టీ (JSP): 13, సీపీఎం (CPM): 7, సీపీఐ (CPI): 5, స్వతంత్ర అభ్యర్థులు: 5, ఇతర అభ్యర్థులు: 3, IMC: 1

మేయర్ అభ్యర్థుల నామినేషన్లు:

మొదటి రోజు: 2

రెండో రోజు: 6

మొత్తం: 8

ఎన్నికల సంఘం అధికారుల సమాచారం ప్రకారం రెండో రోజు 76 నామినేషన్ దరఖాస్తులు నమోదయ్యాయి. మంగళగిరి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాజకీయ పార్టీల అభ్యర్థుల సందడి కొనసాగుతోంది.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI