Guntur: కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాజన సభ!

Guntur: గుంటూరు జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రణం హరిబాబు అధ్యక్షతన మహాజన సభ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Sept 2026 5:39 PM IST
Guntur
X

Guntur: కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాజన సభ!

Guntur: గుంటూరు పట్టణం జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నందు "మహాజన సభ" సమావేశం GDCMS చైర్మన్ వడ్రణం హరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మరియు అధికారులు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN