Macherla: మాచర్ల మున్సిపల్ ఎన్నికలు: పోటెత్తిన నామినేషన్లు!

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానానికి 15, వార్డు కౌన్సిలర్లకు 224 నామినేషన్లు దాఖలయ్యాయి. పురపోరు రసవత్తరంగా మారింది.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 18 Oct 2026 8:00 PM IST
Macherla
X

Macherla: మాచర్ల మున్సిపల్ ఎన్నికలు: పోటెత్తిన నామినేషన్లు!

మాచర్ల: మాచర్ల పురపాలక సంఘం ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలు. చైర్‌పర్సన్ పదవికి మొత్తం 15 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

TDP -03, YSRCP -05, CONGRESS-02, BCYP -01, అమరావతి =01, స్వతంత్ర అభ్యర్థులు- 03, కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 224నామినేషన్లు దాఖలయ్యాయి.

TDP - 85, YSRCP -124, JANASENA -, 04, BJP -06, స్వతంత్ర అభ్యర్థులు-05, మొత్తంగా మాచర్ల పురపాలక ఎన్నికల్లో చైర్‌పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు భారీగా నామినేషన్ల దాఖలైన నేపథ్యంలో రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల బలాబలాలు, పార్టీల వ్యూహాలు ఎన్నికల ఫలితాల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA