Kakumanu: కాకుమాను మండలంలో పోలీసుల ‘పల్లెనిద్ర’ కార్యక్రమం
Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని గ్రామాల్లో ఎస్సై ఆధ్వర్యంలో ‘పల్లెనిద్ర’ చేపట్టి ఎన్నికల నియమావళి, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Kakumanu: కాకుమాను మండలంలో పోలీసుల ‘పల్లెనిద్ర’ కార్యక్రమం
గుంటూరు జిల్లా: కాకుమాను మండలంలోని గ్రామాలలో కాకుమాను పోలీస్ స్టేషన్ ఎస్సై మరియు సిబ్బంది సిబ్బంది విస్తృతంగా పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
గ్రామాలలో రానున్న ఎలక్షన్ నేపథ్యంలో పర్యటనలు చేస్తూ ప్రతి గ్రామంలో పల్లెనిద్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలోని ప్రజలకు మహిళల పట్ల జరుగు నేరాలు ప్రస్తుత గంజా పరిస్థితి సైబర్ నేరాలు ఎలక్షన్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎలక్షన్లో గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ మనందరం కలిసి నిర్వహించాలని సందేశమిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.




