Chilakaluripet: చిలకలూరిపేటలో తోట రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు!
Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన నుంచి తోట రాజరాజేశ్వరి నామినేషన్. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరు!
Chilakaluripet: చిలకలూరిపేటలో తోట రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు!
Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున తోట రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన,బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన తోట రాజరాజేశ్వరి.
కూటమి నేతలు, పార్టీ నాయకుల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి.




