Bapatla: కూటమి తరఫున బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్ నామినేషన్!

Bapatla: కూటమి తరఫున బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్ నామినేషన్ దాఖలు చేశారు.

Bakka Deepak, Bapatla
Published on: 17 Nov 2026 6:52 AM IST
Bapatla
X

Bapatla: కూటమి తరఫున బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్ నామినేషన్!

Bapatla: కూటమిలో భాగంగా బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్,సత్య కుమార్ యాదవ్ బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.ఇస్కా సునీల్ ను బాపట్ల పట్టణ ప్రజల ఆశీర్వదించాలని ప్రజాప్రతినిధులు కోరారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla