Guntur: పెదనందిపాడు మండలం ఉప్పలపాడులో భార్య, కొడుకుపై కత్తితో దాడి!

Guntur: గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కుటుంబ కలహాలు. భార్య, కుమారుడిపై కత్తితో దాడి చేసిన భర్త జాన్ సైదా. చిలకలూరిపేట ఆసుపత్రికి తరలింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Sept 2026 9:43 AM IST
Guntur
X

Guntur: పెదనందిపాడు మండలం ఉప్పలపాడులో భార్య, కొడుకుపై కత్తితో దాడి!

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో భార్యని మరియు కుమారుడ్ని కత్తితో నరికిన భర్త జాన్ సైదా.108 లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట హస్పటల్ కి తరలించిన సిబ్బంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్