Palnadu: అచ్చంపేట మండలంలో భారీ వర్షాలు!
Palnadu: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రత్తి, మిరప, బొప్పాయి, మొక్కజొన్న పంటలు.
Palnadu: అచ్చంపేట మండలంలో భారీ వర్షాలు!
Palnadu: అచ్చంపేట మండలంలో భారీ వర్షం. మురసు తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులు ఆందోళన. ప్రత్తి,మిరప,బొప్పాయి, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం. పడిపోయిన బొప్పాయి,మిరప మొక్కజొన్న,పంటలు.




