Palnadu: ఎడతెరిపిలేని వర్షాలు - ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు!

Palnadu: పెదకూరపాడు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరులో భారీ వర్షాలు. కాలచక్ర రహదారిపైకి చేరిన వరద నీరు. తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 24 Sept 2026 4:28 PM IST
Palnadu
X

Palnadu: ఎడతెరిపిలేని వర్షాలు - ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు!

Palnadu: పెదకూరపాడు,అచ్చంపేట అమరావతి, క్రోసూరు లలో ఎడతెరిపిలేని వర్షం. ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పోంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. పెదకూరపాడు,పరస లలో కాలచక్ర రహదారిపై వరదనీరు.

తుఫాన్ ఎఫెక్ట్ పై అప్రమత్తమైన అధికారులు. నలు దిక్కుల నుండి రోడ్డు వైపుకు ప్రవహిస్తున్న వరద నీరు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU