Repalle: భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల భారీ కవాతు. ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో ర్యాలీ.
Repalle: భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి!
Repalle: రేపల్లె పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల భారీ కవాతు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు కవాతు నిర్వహణ. రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసుల ర్యాలీ.
రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 300 మంది పోలీసులతో కవాతు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసుల చర్యలు. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ సూచన
ప్రజల్లో భద్రతాభావం కల్పించేందుకే ఈ కవాతు నిర్వహించినట్లు వెల్లడి ఈరోజు సాయంత్రానికి మరో 100 మంది ప్రత్యేక పోలీసు బలగాలు రేపల్లెకు రానున్నట్లు డీఎస్పీ ప్రకటన. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి.




