Gurazala: గురజాల నగర పంచాయతీలో ముగిసిన నామినేషన్లు
Gurazala: గురజాల నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో పోలీసుల ఆంక్షల వల్ల వైసీపీ అభ్యర్థులు ఒక్క నామినేషన్ కూడా వేయలేకపోయారని సమాచారం. కూటమి నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి.
Gurazala: గురజాల నగర పంచాయతీలో ముగిసిన నామినేషన్లు
పల్నాడు జిల్లా: గురజాల నగర పంచాయతీ పరిధిలో గత మూడు రోజులుగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన చైర్ పర్సన్ అభ్యర్థి, కౌన్సిలర్లు అభ్యర్థులు పోలీసుల ఆంక్షలతో ఒక్కరు కూడా నామినేషన్ కూడా వేయలేకపోయారు
దాఖలు కాబడిన నామినేషన్ వివరాలు:-
చైర్మన్: (టీడీపీ :-7) (వైసీపీ:-0)
కౌన్సిలర్లు:-
టీడీపీ :- 49
జనసేన:- 3
వైసీపీ:-0
Total:-52 కౌన్సిలర్లు అభ్యర్థులు
Total:-7 చైర్మన్ అభ్యర్థులు




