Gurazala: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్: గురజాల సీఐ మురళి
Gurazala: గురజాలలో గ్రూపులుగా చేరి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, గంజాయి తాగుతూ పట్టుబడినా రౌడీషీట్లు తెరుస్తామని సీఐ ఎం. మురళి హెచ్చరించారు.
Gurazala: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్: గురజాల సీఐ మురళి
Gurazala: గురజాలలో ఎవ్వరైనా సరే గ్రూపులుగా తయారయ్యి గొడవలు పడితే లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగిస్తే ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తులు గంజాయికి పాలు పడితే పత్రాలు లేకుండా వాహనాలు కొనుగోలు చేసిన వాళ్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని గురజాల C I .M మురళి హెచ్చరించారు.




