Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో తీవ్ర కలకలం!
Guntur: గుంటూరు మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సిమ్స్ కళాశాల అధిపతి భరత్ రెడ్డి భార్య శివ శిరీష పేరు తెరపైకి రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో తీవ్ర కలకలం!
Guntur: గుంటూరు మేయర్ టిడిపి మహిళా అభ్యర్థిగా సిమ్స్ కళాశాల అధిపతి భరత్ రెడ్డి భార్య శివ శిరీష పేరు దాదాపుగా ఖరారు అయినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో టిడిపి పార్టీలో కలకలం రేగుతుంది. వైసీపీ అధినేత జగన్, మాజీ సలహాదారు సజ్జల ముఖ్య అనుచరుడుగా ఉన్న భరత్ రెడ్డి సతీమణి పేరు తెరపైకి రావడం పట్ల టీడీపీ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.




