Prathipadu: గుంటూరులో గణనాథునికి పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల
Prathipadu: గుంటూరులో బాసర స్కూల్ వినాయక ఊరేగింపు, విజయపురి కాలనీ వీకే యూత్ మండపంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు.
Prathipadu: గుంటూరులో గణనాథునికి పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల
Prathipadu: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గుంటూరు బాసర కాన్సెప్ట్ హై స్కూల్ వారు ఏర్పాటుచేసిన గణపతి వూరేగింపు మరియు గుంటూరు ,JKC కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ 1 వ లైన్ నందు VK ఫ్రెండ్ సర్కిల్ యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్నీ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.




