Guntur: వైట్ హౌస్ అపార్ట్‌మెంట్‌లో అపర్ణ సమావేశం!
Guntur: గుంటూరు కుందుల రోడ్ వైట్ హౌస్ అపార్ట్‌మెంట్‌లో ఎన్డీఏ మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించి, నివాసితుల మద్దతు కోరారు.
Guntur: వైట్ హౌస్ అపార్ట్‌మెంట్‌లో అపర్ణ సమావేశం!
Guntur: గుంటూరు నగరంలోని కుందుల రోడ్‌లో గల వైట్ హౌస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు నగర ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులతో ఆమె ఆత్మీయంగా ముచ్చటించారు.
స్థానికులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ సమావేశం ద్వారా అపార్ట్‌మెంట్ వాసులతో లక్ష్మీ అపర్ణ సన్నిహితంగా మెలిగారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది.




