Guntur: గుంటూరు మేయర్ పీఠానికి 20 నామినేషన్లు దాఖలు!
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానానికి మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు బరిలోకి దిగినట్లు అధికారులు తెలిపారు.
Guntur: గుంటూరు మేయర్ పీఠానికి 20 నామినేషన్లు దాఖలు!
గుంటూరు: మేయర్ అభ్యర్ధులకు 16 వ తేదీ నుండి 18వ తేదీ వరకు దాఖలైన నామినేషన్ల వివరాలు టిడిపి : 3, వైయస్ఆర్సీపీ : 3, బిఎస్పీ : 1, కాంగ్రెస్ : 3, నవరంగ్ కాంగ్రెస్ : 1, నవతరం పార్టీ : 1, గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ : 1 , రీఫామ్ పార్టీ ఆఫ్ ఇండియా : 1 నవోదయం పార్టీ : 1, స్వతంత్ర అభ్యర్థులు: 4, అమరావతి పార్టీ : 1 . దాఖలైన మొత్తం నామినేషన్లు: 20.




