Guntur: పావులూరి కృష్ణకుమార్ కుటుంబానికి గళ్ళా మాధవి పరామర్శ!
Guntur: గుంటూరులో ప్రముఖ కాటన్ వ్యాపారవేత్త స్వర్గీయ పావులూరి కృష్ణకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరామర్శించారు.
Guntur: పావులూరి కృష్ణకుమార్ కుటుంబానికి గళ్ళా మాధవి పరామర్శ!
Guntur: గుంటూరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామ కృష్ణయ్య కుమారుడు & ప్రముఖ కాటన్ వ్యాపారవేత్త పావులూరి కృష్ణ కుమార్ ఇటీవల స్వర్గస్తులవ్వటంతో SVN కాలనీలో ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు టీడీ జనార్ధన్.




