Guntur: గుంటూరు మేయర్గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణం
Guntur: గుంటూరు మేయర్గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ, 76 మంది కార్పొరేటర్లతో ప్రమాణం చేయించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ; డిప్యూటీ మేయర్గా యర్రంశెట్టి రాజేష్.
Guntur: గుంటూరు మేయర్గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణం
గుంటూరు: గుంటూరు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోవెలముడి లక్ష్మి అపర్ణ, పదవీ ప్రమాణం చేయించిన జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ నగరంలోని 76 మంది కార్పొరేటర్ల తో ప్రమాణం చేయించిన కలెక్టర్.
డిప్యుటీ మేయర్ గా 64 వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు. 24 వ వార్డు కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ ప్రతిపాధించిగా, 45 వార్డు కార్పొరేటర్ ముత్తి నేని రాజేష్ బలపరిచారు. ఎవరూ పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రకటించారు.
హాజరైన శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరి ఏసురత్నం, శాసన సభ్యులు నజీర్ అహ్మద్ , గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.




