Guntur: గుంటూరు మేయర్ ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ కూటమి ఘన ఆధిక్యం!

Guntur: గుంటూరు మేయర్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీడీపీ కూటమి 156 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. వైఎస్సార్సీపీ 78 ఓట్లు సాధించింది.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Nov 2026 11:45 AM IST
Guntur
X

Guntur: గుంటూరు మేయర్ ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ కూటమి ఘన ఆధిక్యం!

Guntur: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అప్‌డేట్ వెలువడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ+ కూటమి 156 ఓట్లతో ఆధిక్యంలో నిలవగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 78 ఓట్లు సాధించింది. ఇతరులకు 17 ఓట్లు వచ్చాయి.

పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ+ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మేయర్ ఎన్నికలో తదుపరి ఓట్ల లెక్కింపు వివరాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN